సంబంధిత వార్తలు
- ఇండియన్ ఈజ్ బ్యాక్-"భారతీయుడు 2"ఇంట్రో గ్లింప్స్
- కీడా కోలా'తో నా కల నెరవేరింది - బ్రహ్మానందం పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి :తరుణ్ భాస్కర్ దాస్యం
- ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం
- తరుణ్ భాస్కర్ దాస్యం సినిమా డా కోలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ
- తరుణ్ భాస్కర్ దాస్యం, రానా దగ్గుబాటి చిత్రం కీడా కోలా నుంచి డిపిరి డిపిరి పాట విడుదల
కీడా కోలా- బ్రహ్మానందం రోల్‌కు మొండిచెయ్యి.. వీల్‌చైర్‌కే పరిమితం
Bramhanandam
దురదృష్టవశాత్తూ, బ్రహ్మీకి కీడా కోలా రోల్ అంతగా కలిసిరాలేదు. అతని పాత్ర కేవలం కొన్ని డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో వీల్‌చైర్‌కు పరిమితమైంది.
ఈ రోల్ ప్రేక్షకులను నిరాశపరిచింది. కామెడీ ట్రాక్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. బ్రహ్మానందంకు తరుణ్ భాస్కర్ తగిన పాత్ర ఇవ్వలేదు. మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నాడు.
తర్వాతి కథనం
