సంబంధిత వార్తలు
- చంద్రబాబు - నారాయణ ఆస్తుల జప్తునకు జీవో జారీ చేసిన జగన్ సర్కారు
- కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీపై వ్యతిరేకతే.. ఏపీలోనూ రిపీట్ : అచ్చెన్నాయుడు
- తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం : మంత్రి సత్యవతి
- వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే పొత్తులు : నాదెండ్ల మనోహర్
- ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు - ఆరుగురి దుర్మరణం
చేతకాని ప్రభుత్వాలను సవాల్ చేస్తున్నాయి: మురళీమోహన్ కామెంట్
murali moshan
తాజాగా నంది అవార్డుల పేరుతో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్ నంది అవార్డుల ప్రదానం పేరుతో ఇటీవలే దుబాయ్ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొందరు స్క్రూటినీ సభ్యులతో ఎంపికచేసి 24 శాఖలలో ఉత్తములకు అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ సందర్భంగా నంది అవార్డుపేరుతో ఇవ్వడం పట్ల సీనియర్ నటుడు మురళీమోహన్ పైవిధంగా స్పందించారు. నంది అవార్డు అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు తగిన విధివిధానాలను చూసుకుని ఇవ్వమని నిర్వాహకులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చేతకాకపోతే ఫండ్ రైజింగ్ చేసుకుని అయినా ఇవ్వాలని సూచించారు. తెలుగు పరిశ్రమ ఎంతో వినోదపు పన్ను ప్రబుత్వాలకు కడుతుంది. అవి ఏమి చేస్తున్నారని నిలదీశారు.
తర్వాతి కథనం
