1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Delete that video yourself or else: Actress Surekha Vani-s warning

ఆ వీడియోని మీ అంతటి మీరు డిలిట్ చేస్తే సరి, లేదంటేనా: నటి సురేఖా వాణి వార్నింగ్, వీడియో

Surekhavani
సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేయడంపై నటి సురేఖావాణి మండిపడ్డారు. దీనిపై ఆమె ఓ వీడియో పోస్ట్ చేసారు. అందులో ఆమె మాట్లాడుతూ... నాకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ చేసారు.
 
ఆ వీడియోను మీ అంతట మీరు డిలిట్ చేస్తే సరి. లేదంటూ మీపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాను. ఈ సందర్భంగా నేను తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వెళ్లగానే నా ఫిర్యాదు తీసుకుని, సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు సురేఖావాణి.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Dhanush apology :నా పాటను పక్కన పెట్టంది సాయి అభ్యంకర్ మాత్రమే - మరోవైపు ధనుష్ క్షమాపణలు