సంబంధిత వార్తలు
- మైఖేల్ విజువల్ గ్రాండియర్ వున్న ఎక్సయిటెడ్ మూవీ : హీరో సందీప్ కిషన్
- ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ లో శివ రాజ్ కుమార్
- గ్రాండ్‌గా ప్రారంభమైన ధనుష్, సందీప్ కిషన్ నటిస్తున్నకెప్టెన్ మిల్లర్
- ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో కథానాయికగా ప్రియాంక మోహన్ (video)
- ధనుష్‌తో జతకట్టనున్న ప్రియాంక అరుళ్ మోహన్ (video)
కెప్టెన్ మిల్లర్ నుంచి ధనుష్ ఫస్ట్ లుక్
Captain Miller look
తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ ని చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపించారు ధనుష్. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ధనుష్ లుక్ టెర్రిఫిక్ గా వుంది.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి,శ్రేయాస్ కృష్ణ డీవోపీ గా పని చేస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.
'కెప్టెన్ మిల్లర్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ తదితరులు
