సంబంధిత వార్తలు
సత్యదేవ్ కథానాయకుడుగా ఫుల్ బాటిల్ ప్రారంభం
Satyadev
ఈ సినిమా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ యూనిక్‌గా ఉంది. సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిని కలిగించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.
సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. నవీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్..
తర్వాతి కథనం
