మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 6 మే 2017 (13:36 IST)

త్రిష, చార్మి చివరికి ఆవిధంగా తయారయ్యారు... చేసేసుకుంటారట...

త్రిష పుట్టినరోజు సందర్భంగా చార్మి కాస్త ఘాటు విషెస్ చెప్పింది. అమెరికాలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న త్రిషను ఉద్దేశించి చార్మి ట్విట్టర్లో ఇలా పేర్కొంది. " పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిషా, త్వరగా ఇండియాకు వస్తే పార్టీ చేసుకుందాం. అన్నట్లు ఈ ఏడా

త్రిష పుట్టినరోజు సందర్భంగా చార్మి కాస్త ఘాటు విషెస్ చెప్పింది. అమెరికాలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న త్రిషను ఉద్దేశించి చార్మి ట్విట్టర్లో ఇలా పేర్కొంది. " పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిషా, త్వరగా ఇండియాకు వస్తే పార్టీ చేసుకుందాం. అన్నట్లు ఈ ఏడాదైనా నేను చేసిన పెళ్లి ప్రపోజల్ ఓకే చేస్తావా" అని ట్వీట్ చేసింది. 
 
ఈ ట్వీట్ చూసిన త్రిష అంతుకుమించిన స్థాయిలో ట్వీటింది. నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన రోజే సమ్మతం తెలిపాను. ఐ లవ్ యూ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లపై వారిరువురు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఇద్దరూ ఆ టైపా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తమ్మీద త్రిష బర్త్ డే ఇలా పాపులర్ అయ్యింది.