సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (21:20 IST)

కెవ్వు కార్తీక్‌కు డుం.. డుం.. డుం..

Kevvu Karthik
Kevvu Karthik
ఫన్నీ పెర్ఫార్మెన్స్‌లకు పేరుగాంచిన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని కెవ్వు కార్తీక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించాడు. తన జీవితంలో కొత్త వ్యక్తి రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. 
 
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన కార్తీక్ జబర్దస్త్ అనే కామెడీ షోలో కనిపించడం ద్వారా ప్రజాదరణ పొందాడు. ప్రస్తుతం కార్తీక్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టనున్నాడు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.