1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kiara Advani just escaped from Coronavirus

కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్, కోవిడ్ వాళ్లను పట్టుకుంది (video)

Kiara Advani
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కరోనావైరస్ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో నటిస్తున్న హీరో వరుణ్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీనితో చిత్ర షూటింగ్ నిలిపివేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
 
కాగా హీరోయిన్ కియారా అద్వానీ జస్ట్ ఎస్కేప్ అయ్యిందంటూ బాలీవుడ్ జనం చెపుతున్నారు. ఈ చిత్రం షూటింగులో కియారా కూడా పాల్గొనాల్సి వుంది. ఇంతలోనే హీరోకి, దర్శకుడికి కరోనా అని తేలడంతో ఆమె ఆగిపోయినట్లు సమాచారం.
 
తర్వాతి కథనం
బొంబాట్ రివ్యూ... దుర‌దృష్ట‌వంతుని ప్రేమ క‌థ‌