శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (10:23 IST)

బికినీ వేస్తే ఆ కిక్కే వేరప్పా... గోవా బీచ్‌లో హీరో కూతురు ఏం చేసిందో తెలుసా?

ఒక స్టార్ హీరో కుమార్తె.. బికినీ వేస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ అంటోంది. అందుకే బికినీ ధరించి గోవా బీచ్‌లో చిందులేసింది. ఆమె పేరు కృష్ణా ష్రాఫ్. బికినీ వేసింది కాకుండా.. బికినీ వేసి స్విమ్మింగ్ పూల్‌లో

ఒక స్టార్ హీరో కుమార్తె.. బికినీ వేస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ అంటోంది. అందుకే బికినీ ధరించి గోవా బీచ్‌లో చిందులేసింది. ఆమె పేరు కృష్ణా ష్రాఫ్. బికినీ వేసింది కాకుండా.. బికినీ వేసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడితే మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయని సలహాలు కూడా ఇస్తోందీ ముద్దుగుమ్మ. అంతేనా.. బికినీ వేయడమే కాకుండా వాటిని ఫోటోలు తీసి ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 
 
గతంలో కూడా దాదాపుగా నగ్నంగా మారి ఫోటోలకు ఫోజిచ్చి సంచలనం సృష్టించిన కృష్ణా ష్రాఫ్ మరోసారి బికినీ‌లో అందాలను ఆరబోసింది. రాత్రి పూట బికినీ వేస్తే ఆ కిక్కే వేరప్పా! అని అంటోంది ఈ హాట్ భామ. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా.. ప్రముఖ జాకీ ష్రాఫ్ కూతురు, టైగర్ ష్రాఫ్ సోదరి. ఈ పాప బికినీ వేషాలు చూసి జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. ట్రాన్స్‌జెండర్ నేపథ్యంలో ఓ షార్ట్ ఫిలిం చేసిన ఈ భామ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి భలే విందుని అందిస్తోంది.