మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 23 మే 2018 (14:55 IST)

మధురవాణిగా సమంత.. మేకింగ్ వీడియోను ఓ లుక్కేయండి

అలనాట తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మహానటి చిత్రంలో సమంత అక్కినేని మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఈ పాత్ర ద్వారానే సావిత్రి జీవి

అలనాట తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మహానటి చిత్రంలో సమంత అక్కినేని మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రను పోషించింది. ఈ పాత్ర ద్వారానే సావిత్రి జీవిత చరిత్ర లోకి ప్రేక్షకులు ఎంటరవుతూ వుంటారు. 80 టీస్‌ నాటి వేషధారణలో మధురవాణిగా సమంత చేసిన నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 
 
ఇంతవరకూ సమంత చేసిన విభిన్నమైన పాత్రల్లో ఇదొకటిగా నిలిచింది. తాజాగా మధురవాణి వెర్షన్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్లోని సీన్స్‌ను షూట్ చేస్తున్న సందర్భంలోని కొన్ని షాట్స్‌ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని  విజువల్స్ ఎలా వున్నాయో ఓ లుక్కేయండి.