శాటిలైట్‌కు చిరంజీవి అమ్ముడుపోయాడు!
మెగాస్టార్ చిరంజీవి చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఆయన నటిస్తోన్న 'ఖైదీ నెం 150' సినిమా రైట్స్‌ను ప్రముఖ ఛానల్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు మినియం గ్యారంటీ
మెగాస్టార్ చిరంజీవి చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఆయన నటిస్తోన్న 'ఖైదీ నెం 150' సినిమా రైట్స్‌ను ప్రముఖ ఛానల్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు మినియం గ్యారంటీ హీరోల సినిమాలు మినహా ఎటువంటి చిత్రాలను శాటిలైట్లు కొనుగోలు చేయడంలేదు. దాంతో చాలా సినిమాల శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు. కాగా, చిరంజీవి 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ అయినా దాదాపు రూ.13 కోట్లతో ఆ ఛానల్ కొనుగోలు చేసిందనే ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది.
మాటీవీతో ఉన్న సంబంధాలు రీత్యా ఆ ఛానల్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇంత ధరపలకడానికి కారణం... గతంలో ఆ ఛానల్‌లోవున్న పెట్టుబడులు.. భాగస్వామ్య ఒప్పందాలే ప్రధాన కారణం. పైగా స్వంత నిర్మాణంలో తీసిన చిత్రం కావడంతో భారీగా అమ్ముడుపోయేట్లు అవకాశం వచ్చిందని ఫిలింనగర్‌లో విన్పిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో త్వరలో తెలియనుంది.అంతా సవ్యంగా జరిగేలా