సంబంధిత వార్తలు
- చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ మూవీ ట్రైలర్ రిలీజ్..!
- జనసేనానికి సీఎం జగన్ ఫోన్, ఏం జరుగుతోంది?
- పవన్ హీరో చరణ్ నిర్మాత: పవర్ స్టార్‌తో చెర్రీ సినిమా చేస్తే.. బాక్సు బద్ధలే..? (video)
- ''టార్చ్‌లైట్'' ట్రైలర్.. సదా అందాలు.. జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా? (Trailer)
- మహేష్ బాబు చేతులు మీదుగా 'మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ రిలీజ్
పవన్‌కి ఆ మూవీ ట్రైలర్ నచ్చిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అయితే... రాజకీయాల్లో సక్సస్ కాకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పవన్ తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు చాలా వెయిట్ చేస్తున్నారు కానీ.. పవన్ సినిమా ఎప్పుడు చేస్తారు..? ఎవరితో చేస్తారు..? అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే... పవన్‌కి జార్జిరెడ్డి మూవీ ట్రైలర్ బాగా నచ్చిందట. వెంటనే ఈ సినిమా దర్శకుడు జీవన్‌కు కాల్ చేసి అభినందిచారని తెలుస్తోంది. ఉద్యమవీరుడి నేపథ్యం, నిజజీవిత కథ ఆధారంగా తీస్తున్న జార్జ్ రెడ్డి మంచి విజయం సాధించాలని ఆకాక్షించారట పవన్.
ఆల్రెడీ ఈ మూవీ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు పవన్ అభినందనలు కూడా దక్కాయి అంటే.. సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు సక్సస్ సాధిస్తుందో చూడాలి.
తర్వాతి కథనం
