శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (11:07 IST)

''టార్చ్‌లైట్'' ట్రైలర్.. సదా అందాలు.. జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా? (Trailer)

సినీ నటి సదా ప్రస్తుతం టార్చ్‌లైట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె వ్యభిచారిణిగా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం సదా అందాలను ఆరబోసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రస్తుతం ట్రైలర్ విడుదలైంది. 
 
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సదా ఓ సీన్‌లో ‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?.. అంటూ ఆశ్చర్చానికి గురిచేసింది. సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే బలమైన నేపథ్యం ఉన్న కథతో మంచి సందేశాన్ని ఇచ్చే పాత్రలో సదా కనిపించనుందని తెలుస్తోంది. 
 
ఈ సినిమాను అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాడు ఆంధ్ర హైవేలో 1990లో ఒక వేశ్య జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.