సంబంధిత వార్తలు
- ప్రభాస్ సినిమాకి 'మహానటి' టెక్నీషియన్స్ డానీ సాంచెజ్-లోపెజ్, మిక్కీ జె. మేయర్
- సింగరేణిలో "సలార్" షూటింగ్..
- Actor Krishnamrajuకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సినీ కెరీర్లో యాభై ఏళ్లు పూర్తి..
- ''ఆదిపురుష్'' మోషన్ క్యాప్చరింగ్ ప్రక్రియ ప్రారంభం_ఫిబ్రవరి 2, 2021 నుంచి..?
- #Trending ప్రభాస్.. యష్.. కాంబినేషన్.. సలార్.. కాంబో అదుర్స్
ప్రభాస్ ఆదిపురుష్ సెలబ్రేషన్ ఆరంభం!
Prabhas, Safi Alikhan, aadipursh
అయినా సరే ప్రభాస్ లాక్‌డౌన్ తర్వాత సినిమాలు ఒకదాని తర్వాత చేస్తూ ముందుకు సాగుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇందుకు తగిన విధంగా ప్లాన్ చేస్తున్నారు. రాధేశ్యామ్ ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. కాగా, ఇది గొప్ప యాగం అని దర్శకుడు పేర్కొంటున్నాడు. అలాంటి మహా యాగం ప్రాజెక్ట్ బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” అనే చెప్పాలి.
భారీ ఇతిహాస చిత్రంగా దీనిని తెరకెక్కిస్తుండడంతో దేశ వ్యాప్తంగా దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. రాముని పాత్రలో ప్రభాస్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ మంగళశారం ముంబైలో మొదలయ్యినట్టుగా దర్శకుడు ఓంరౌత్ సింపుల్ గా అనౌన్సమెంట్ ఇచ్చి కన్ఫర్మ్ చేశారు. కొన్ని రోజుల కితమే ఈ చిత్రం తాలుకా మోషన్ క్యాప్చర్ పనులు కూడా మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక నేటినుంచి ఏదో ఒక ప్రత్యేకమైన రోజునాడు ఆదిపురుష్ గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
