బాహుబలి ప్రభాస్ కొత్త కారు కొన్నాడోచ్.. ధరెంతో తెలుసా? రూ.2.82 కోట్లు..!
బాహుబలి ప్రభాస్ రూ. 2.82 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. దాదాపు రూ.5 వేలు చెల్లించి తన కొత్త కారుకు ''టీఎస్ 09 ఈఎన్ 7567'' నంబర్‌తో
బాహుబలి ప్రభాస్ రూ. 2.82 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్ కోసం శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. దాదాపు రూ.5 వేలు చెల్లించి తన కొత్త కారుకు ''టీఎస్ 09 ఈఎన్ 7567'' నంబర్‌తో వాహనాన్నిరిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్‌లో బిజీగా ఉన్న డిజిటల్ ప్యాడ్‌పై సంతకం తీసుకున్న అధికారులు ఫోటో కూడా తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జేటీసీ రఘునాథ్, ఆర్టీవో జీపీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏకు వచ్చిన ప్రభాస్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.