సంబంధిత వార్తలు
- ఆనంద్ దేవరకొండతో 'డ్యూయెట్' కోసం రెడీ అవుతున్న బేబి
- కొన్నిసార్లు నిరాశగా కొన్నిసార్లు మోటివేటెడ్గా అనిపించేది : ఆనంద్ దేవరకొండ
- బేబీ సినిమాలో హీరోయిన్ డ్రగ్ వాడకంపై అడ్వైజరీ నోటీస్ కు సాయి రాజేశ్ ఏమన్నారంటే!
- గం..గం..గణేశా ఫస్ట్ లుక్ తో ఆనంద్ దేవరకొండ
- 70.23 కోట్ల గ్రాస్ లో ఖుషి - ఈ ఏడాది మాకు చాలా కలిసొచ్చింది : విజయ్ దేవరకొండ
ప్రేమకథ ఫస్ట్ లిరికల్ సాంగ్ అదుర్స్ అన్న ఆనంద్ దేవరకొండ
Kishore KSD, Dia Sithepalli
'ఎవడు మనోడు...' పాటను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కంపోజ్ చేయగా..రాంబాబు గోసాల సాహిత్యాన్ని అందించారు. సీవీ సంతోష్ పాడారు. 'ఎవడు మనోడు, ఎవడు పగోడు ..కాలం ఆడుతుంది చూడు వింత చెడుగుడు. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు..కత్తి దూస్తు ఉంది చూడు పంతమిప్పుడు..' అంటూ అగ్రిసెవ్ కంపోజిషన్ తో...రివేంజ్ మోడ్ లో సాగుతూ ఆకట్టుకుంటోందీ పాట.
వైవిధ్యమైన లవ్ స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు శివశక్తి రెడ్ డీ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న "ప్రేమకథ" చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
తర్వాతి కథనం
