మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 24 మే 2017 (18:09 IST)

ప్రేమికా... ప్రేమికా... అంటున్న 'అంధగాడు' ప్రియురాలు(video)

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం అంధగాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జత కట్టింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరో పాటను

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం అంధగాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ జోడీ ముచ్చటగా మూడోసారి జత కట్టింది. 
 
వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరో పాటను బుధవారం సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘ప్రేమికా... ప్రేమికా’ అంటూ సాగే ఈ పాట వెస్ట్రన్ రిథమ్‌తో సాగుతుంది. చూడండి...