శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (09:29 IST)

ప్రియా వారియర్ తాజా వీడియో.. ఏంటది?

ప్రియా వారియర్ అంటే దేశంలో తెలియని వారంటూ వుండరు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ''ఒరు ఆదార్ లవ్" సినిమాలోని ఓ కన్నుగీటిన సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా పాపులరైపోయింది. తాజాగా ప్రి

ప్రియా వారియర్ అంటే దేశంలో తెలియని వారంటూ వుండరు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ''ఒరు ఆదార్ లవ్" సినిమాలోని ఓ కన్నుగీటిన సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా పాపులరైపోయింది. తాజాగా ప్రియావారియర్ మరో వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. అయితే ఈ వీడియో సినిమాకు సంబంధించిన వీడియో కాదు. 
 
ఎరుపు రంగు డ్రెస్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి వచ్చిన ఆమె.. అక్కడ అభిమానులతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది. ఆమె అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.