బాయ్స్ హాస్టల్ సినిమాకు 1+1 ఆఫర్ ప్రకటించిన నిర్మాతలు
Producer supiya
బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న విడుదలయి ఓపెనింగ్ నాడు 80 లక్షల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు 1.2 కోట్లకు చేరింది. ఈ సినిమా చూసిన వారంతా బాగుంది అంటున్నారు. కానీ కలెక్షన్స్ పెద్దగా లేవు. దీని గురించి నిర్మతలు సర్వ్య్ చేస్తే... నెలాఖరు కనుక యూత్ దగ్గర డబ్బులు లేవని తెలిసింది. అందుకే ఆగష్టు 30న రాఖీ కనుకగా 1+1 ఆఫర్ ను ఒక్కరోజున అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మాతలు నేడు ప్రకటించారు. ఇది సరికొత్త ప్రక్రియ అని నిర్మాత సుప్రియ తెలిపారు.
