సంబంధిత వార్తలు
- చిరంజీవి హీరో వెంకీ కుడుముల దర్శకుడు దానయ్య నిర్మాత
- నా దగ్గర ముగ్గురు, నలుగురు హీరోల కథలున్నాయి- రాజమౌళి
- కొమరం భీమ్‌ను బ్రిటీష్ సేనాధిపతి రామ్‌చరణ్ అరెస్ట్ చేశాడు - ఆర్.ఆర్.ఆర్. కథలో ట్విస్ట్ అదుర్స్
- మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ మెగా రికార్డ్!
- ట్రాన్స్ జెండర్ల కోసం ఏదో చేయాలనుంది - ఉపాసన కొణిదెల
ఆచార్య విడుదల వాయిదా వేయలేదన్న నిర్మాతలు
Chiranjeevi, Ramcharan
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందరి అంచనాలకు తగినట్లే ఆచార్య సినిమా ఉంటుంది అన్నారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్, సురేశ్ సెల్వరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.
తర్వాతి కథనం
