శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 3 ఆగస్టు 2017 (17:46 IST)

భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు... సాయిపల్లవి(వీడియో)

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ

ఫిదా చిత్రం సక్సెస్ నేపధ్యంలో ఫిదా టీం తిరుపతిలో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవి, దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడారు. 2వ వారం పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెడుతోందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇక సాయి పల్లవి మాట్లాడుతూ... భానుమతి అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అనేసరికి అభిమానులు పెద్దఎత్తున కేకలు వేస్తూ అభినందించారు. వీడియోలో చూడండి.