శ్రీవల్లి’ మెలోడీ సాంగ్ ప్రోమో: క్రిస్మాస్ కానుకగా పుష్ప
Srivalli
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకునే ఉంది. ఫుల్ సాంగ్ ను రేపు విడుదల చేయనున్నారు. కాగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ క్రిస్మాస్ కానుకగా డిసెంబర్ 17 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తర్వాతి కథనం
