సంబంధిత వార్తలు
- కరోనా బారిన కంచె హీరోయిన్.. టెన్షన్లో బాలయ్య.. ఎందుకంటే?
- నవరత్నాలా.. నవ గ్రహాలా?: సాకే శైలాజనాథ్
- సర్జరీ కాదు ట్రీట్మెంట్కు వెళ్ళా - మహా సముద్రం ట్రెండ్ సెట్టర్ సినిమా - హీరో సిద్దార్ధ్
- భగవంతుడిగా సునీల్ -హెడ్స్ అండ్ టేల్స్ ఫస్ట్‌లుక్ ఆవిష్కరించిన రెజీనా
- నాకు ఇగోనే - మాలో ఏ ఒక్కరికీ సపోర్ట్ చేయనుః సిద్దార్థ్
ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. బాప్ వచ్చేస్తున్నాడు.. ఎవరు?
Baap
అలాగే ఆహా వారు ఒక ప్రీ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. దీనితో ఈ షో పై మరింత హైప్ పెరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మొత్తం షోని ఒక పది ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఈ పది కూడా బాలయ్య మార్క్‌లో అదిరే లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతానికి అయితే దీపావళి కానుకగా ఈ షో స్టార్ట్ అవ్వనుంది అని టాక్ ఉంది.
