శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

న్యూ లుక్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తున్న సన్నీ లియోన్...

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఈమెకు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడమే కాదు.. ఇతర స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంట

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఈమెకు బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడమే కాదు.. ఇతర స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది.
 
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్టిల్‌లో కనిపించి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా సన్నీలియోన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
 
ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని ఉన్న రెండు ఫొటోలను ఈ బ్యూటీ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. 'అమేజింగ్ ప్రాజెక్టు కోసం ప్రొస్థటిక్ మేకప్‌తో నేను' అంటూ క్యాప్షన్ పెట్టింది సన్నీలియోన్. 
 
ఇక ఈ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 95వేల లైకులు వచ్చాయి. ఇది నిజంగా నువ్వేనా..? ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాం.. అంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు.