గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 నవంబరు 2020 (19:45 IST)

తేజస్వి మదివాడ, ఎంత కావాలో అంత క్లీవేజ్ షో

తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ తనలోని గ్లామర్ కోణాన్ని విప్పి చూపిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రకారు గుండెలు గుల్లగుల్లయిపోవడం ఖాయం. గ్లామర్ పాత్రలకు తెలుగు అమ్మాయిలు పనికిరారు అనే మాటకి ఇటీవలి కాలంలో చెల్లుచీటి రాసేస్తున్నారు చాలామంది తెలుగు తారలు.
 
తాజాగా తేజస్వి కమిట్మెంట్ చిత్రంతో తనలోని గ్లామర్ కోణం ఏ స్థాయిలో వున్నదో చూపించింది. ఇక అదే ఊపుతో కొత్తగా ఫోటో షూట్ చేసిన తేజస్వి వాటిని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)