మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (19:36 IST)

నటుడు అలీకి రాజ్యసభ స్థానం.. సీఎం జగన్ ఏమన్నారంటే..?

ALI
నటుడు అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్‌ జగన్ అన్నారు.
 
త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. 
 
అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఎప్పటినుంచో ఉంటున్న అలీని సీఎం జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారం రోజుల్లో కలుద్దామని చెప్పడం గమనార్హం. 
 
సినీ ప్రముఖుల భేటీ అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు.