శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (12:39 IST)

నా సీతయ్య ఇకలేరు : హరికృష్ణ మృతిపై వైవీఎస్ చౌదరి

'సీతయ్య' సినీ హీరో నందమూరి హరికృష్ణ ఇకలేరు. ఆయన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేనా తన మనసులోని ఆవేదనను ఆయన ఓ కవిత ర

'సీతయ్య' సినీ హీరో నందమూరి హరికృష్ణ ఇకలేరు. ఆయన బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేనా తన మనసులోని ఆవేదనను ఆయన ఓ కవిత రూపంలో వెల్లడించారు.
 
పొద్దున్నే
నైరాశ్యం..
వైరాగ్యం..
'మనసు'తోపాటు 
'శరీరం'లోని అణువుణువు 'బాధ'పడుతోంది..
'తీర్చేవారు' ఒక్కొరొక్కరిగా
'దూరం' అవుతున్నారు..
ఈరోజు..
'తనకు 'నచ్చితే', అచంచలమైన 'నమ్మకాన్ని' పెంచుకునే'..
నా
'సీతయ్య'..
 
ఇట్లు
ఆయన
'వై. వి. ఎస్‌. చౌదరి'.