Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (12:32 IST)
బిగ్ బాస్‌లో వరుస హత్యలు... హంతకుడెవరో తెలుసా
నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక థ్రిల్లింగ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఒకరు హంతకుడు, మరొకరు పోలీస్, డిటెక్టివ్, మిగిలినవారంతా సాధారణ ప్రజలు. హంతకుడు ప్రజలను చంపుతుండాలి, సామాన్య ప్రజలు తమ ప్