1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Corona Jokes

కరోనా- మగాళ్లు ఇంటి నుంచి పరుగో పరుగు.. ఎందుకు?

Corona
"ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు రాజు 
 
"అదేం లేదురా.. లాక్ డౌన్‌‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" అసలు సంగతి చెప్పాడు వినోద్ 
తర్వాతి కథనం
పూజా హెగ్డే కోసం అఖిల్, ప్రభాస్ టెన్షన్.. ఎందుకు.. కెరీర్ సంగతేంటి?