బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శుక్రవారం, 17 మార్చి 2017 (20:39 IST)

కరెంటు పోయిందని పట్టించుకోలేదు నాన్నా

కొడుకు: నాన్నా, పరీక్షలని రాత్రి నేను 1 గంట నుంచి 3 గంటల వరకూ చదివాను తెలుసా తండ్రి: రాత్రి 12 గంటల నుంచి 4 గంటల దాకా కరెంటు లేదే కొడుకు: చదువు ధ్యాసలో పడి కరెంటు పోయిందని కూడా చూడలేదు నాన్నా

కొడుకు: నాన్నా, పరీక్షలని రాత్రి నేను 1 గంట నుంచి 3 గంటల వరకూ చదివాను తెలుసా
తండ్రి: రాత్రి 12 గంటల నుంచి 4 గంటల దాకా కరెంటు లేదే
కొడుకు: చదువు ధ్యాసలో పడి కరెంటు పోయిందని కూడా చూడలేదు నాన్నా