గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Preeti
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (13:11 IST)

నాకు వాడంటే పరమ అసహ్యం... ఎందుకు?

భార్య: నాకు ఆ బిచ్చగాడంటే అసహ్యం. భర్త: ఎందుకు? భార్య: వెధవ, నిన్న వాడికి భోజనం పెడితే, ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు.

భార్య: నాకు ఆ బిచ్చగాడంటే అసహ్యం.
భర్త: ఎందుకు?
భార్య: వెధవ, నిన్న వాడికి భోజనం పెడితే, ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు.