1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Jokes, Humor

అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?

రెండో తరగతి పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకడు: నేను శుక్రవారం పుట్టాను రెండోవాడు: నేను ఆదివారం పుట్టాను. మూడోవాడు: అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?

Funny Jokes
రెండో తరగతి పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు.
ఒకడు: నేను శుక్రవారం పుట్టాను
రెండోవాడు: నేను ఆదివారం పుట్టాను.
మూడోవాడు: అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?
About Writer
chj
తర్వాతి కథనం
నేను ఇంకా దానికి బానిసను కాలేదు : నటి విద్యాబాలన్