1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. funny telugu jokes

వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి

ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు సుందర్. వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది రేణుక.

funny jokes
ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు సుందర్. 
వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది రేణుక.
తర్వాతి కథనం
కత్తీ... పవన్ నీ ముందుకు వచ్చి కూర్చోవాలా? కోన వెంకట్ ఆగ్రహం(వీడియో)