మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By వి
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (16:49 IST)

పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...

భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు.
 
భార్య:- ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ?
 
భర్త:- పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.