1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Funny Telugu Jokes

అందుకేరా రోజూ రమ్మనేది...

Funny Telugu Jokes
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాజు?
రాజు: ఓ... మొన్ననే వచ్చేసింది టీచర్...
 
2.
మహేష్: 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మేడమ్!'
టీచర్: అందుకేరా స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్‌ని..!
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
వకీల్ సాబ్ మూవీ హైలెట్ ఇదే, ఇక ఆ హీరోయిన్ కెరీర్ గాడిలో పడినట్టే..!