1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

కొత్త పనిమనిషి వచ్చిన హుషారులో..?!

''కొత్త పనిమనిషి చకచక పనులన్నీ చేసేస్తుందే.. పర్లేదే..!" ఆశ్చర్యపోయింది సుమలత "అబ్బే అంతలేదే.. మా వారే కొత్త పనిమనిషి వచ్చిన హుషారులో పనులన్నీ చకచకా చేసి పారేస్తున్నారు?..!" అసలు విషయం చెప్పింది సుం

Humour jokes
''కొత్త పనిమనిషి చకచక పనులన్నీ చేసేస్తుందే.. పర్లేదే..!" ఆశ్చర్యపోయింది సుమలత 
 
"అబ్బే అంతలేదే.. మా వారే కొత్త పనిమనిషి వచ్చిన హుషారులో పనులన్నీ చకచకా చేసి పారేస్తున్నారు?..!" అసలు విషయం చెప్పింది సుందరి.
About Writer
Selvi
తర్వాతి కథనం
'ఆటాడుకుందాం.. రా' చిత్రంలో ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం' రీమిక్స్‌