సోమవారం, 2 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
సోమవారం, 23 జనవరి 2017 (12:38 IST)
కళ్ళకలక ఎందుకు వచ్చింది?
"ఏమిటోయ్ కళ్ళకలక ఎందుకు వచ్చింది?" అడిగాడు రాజేష్ ''నిన్న అమ్మాయలకు కన్ను కొట్టడం వల్ల..!" చెప్పాడు కుమార్.
"ఏమిటోయ్ కళ్ళకలక ఎందుకు వచ్చింది?" అడిగాడు రాజేష్
''నిన్న అమ్మాయలకు కన్ను కొట్టడం వల్ల..!" చెప్పాడు కుమార్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?
తెలంగాణలో అప్పుల బాధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకుంది. శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి ఆటో రిక్షాను కొనుగోలు చేసేందుకు తీసుకున్న అప్పు ఈఎంఐ కట్టలేక మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివ్వంపేటకు చెందిన సంజీవ్ (34) ఆదివారం రాత్రి తన ఇంట్లోని సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తన వైఫల్యాలను బయటపెట్టి చట్టపరమైన కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తుందని హెచ్చరించారు.
మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జంట ముగ్గురేసి పిల్లలను కనాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ సీనియర్ మహిళా, రాజ్యసభ సభ్యురాలు నేత రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. పిల్లల్ని కంటే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగం లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. మోహన్ భగవత్ ఎక్కు మంది పిల్లల్ని కనాలని చెబుతున్నారని, కానీ అలా కనేందుకు మహిళలు కుందేళ్ళు కాదన్నారు.
నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!
హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా బయటి ఆహారం తినే సంస్కృతి విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజలు ఇంట్లో వండిన ఆహారాన్ని నెమ్మదిగా విస్మరిస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి బయటకు తినడానికి లేదా ఆర్డర్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ బయటి ఆహారంలో పరిశుభ్రత ఉండాల్సినంతగా లేదని నివేదికలు సూచిస్తున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ద్వారా ఇండియా ఫుడ్ సర్వీసెస్ రిపోర్ట్ (IFSR) 2024 ప్రకారం, హైదరాబాదీలు నెలకు ఏడు సార్లు ఆన్లైన్లో ఫుడ్ తినడానికి లేదా ఆర్డర్ చేయడానికి బయటకు వెళుతున్నారు. ఇది జాతీయ సగటు ఎనిమిది కంటే తక్కువ.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించిన విషయం తెల్సిందే. దాంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డులలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో భాగంగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు
ఆస్తమా సమస్య వున్నవారికి చల్లని గాలి మహా చెడ్డది. ఇది శ్వాసనాళాల గొట్టాలను చికాకుపెడుతుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆస్తమా వేటివల్ల వస్తుందో తెలుసుకుందాము. పొగాకు పొగ, దుమ్ము, వాయు కాలుష్యం, బొద్దింకలు, ఎలుకలు, పెంపుడు జంతువులు, శుభ్రపరచడం, క్రిమిసంహారక మందులు ఆస్తమాకి కారణం కావచ్చు. కొన్ని రకాల విత్తనాలు, గోధుమలు, గుడ్లు, చేపలు, ఆవు పాలు చాలా వరకు అలెర్జీలను ప్రేరేపించేవిగా వుంటాయి. ఆస్తమా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, పిల్లికూతలు, ముక్కు దిబ్బడ, కళ్ళు దురద, దద్దుర్లు ఉంటాయి. ఉబ్బసం చికిత్సకు ఉపయోగించే రెండు ప్రధాన రకాల మందులు ఉన్నాయి. ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి దీర్ఘకాలిక నియంత్రణ మందులు మొదటిరకం.
ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఓట్స్‌లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓట్స్ పోషకాలతో నిండి వుంటాయి, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు, ఫైబర్లు వుంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఓట్స్ తింటుండాలి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవు, మంచి కొలెస్ట్రాల్‌ను దెబ్బతినకుండా కాపాడతాయి. ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?
విటమిన్ డి ఎముకల ఆరోగ్యంతో సహా అనేక శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ప్రమాద కారకంగా ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల విటమిన్ డి శరీరానికి అందేట్లు చూడాలి. ఏ పదార్థాల్లో విటమిన్ డి వుంటుందో తెలుసుకుందాము. సాల్మన్ ఒక ప్రసిద్ధ కొవ్వు చేప, ఇందులో విటమిన్ D అవసరమైనంత మేరకు లభిస్తుంది. కోడి గుడ్లు అద్భుతమైన పోషకమైన ఆహారం, వీటిని తింటుంటే విటమిన్ డి లభిస్తుంది. బలవర్థకమైన ఆహారాలు కాకుండా, విటమిన్ డి పుట్టగొడుగులులో కూడా లభ్యమవుతుంది.
గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ), కానూరు, తీవ్ర స్థాయి గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌తో బాధపడుతున్న 83 ఏళ్ల అల్లాడి రత్తమ్మ అనే రోగికి విజయవంతమైన చికిత్సతో అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో మరో మైలురాయిని సాధించింది. శ్రీమతి రత్తమ్మ ఆరు నెలలుగా వైట్ డిశ్చార్జ్ , నాలుగు నెలలుగా రక్తస్రావం, రెండు నెలలుగా కడుపు నొప్పితో సహా తీవ్రస్థాయి లక్షణాలతో హాస్పిటల్‌కు వచ్చారు. చికిత్సలో రాడికల్ రేడియోథెరపీ, కంకరెంట్ కీమోథెరపి, బ్రేకిథెరపీతో కూడిన మల్టీడిసిప్లినరీ విధానం అనుసరించారు, ఇది రోగికి సరైన ఫలితాలను అందిస్తుంది.
Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?
పుదీనా. దీనిని రుచి కోసం వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. పుదీనాకి సంబంధించి ఎనిమిది శక్తివంతమైన ప్రభావాలను తెలుసుకుందాము. పుదీనా కడుపు లోని బాధలన్నింటికీ చికిత్స చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. పుదీనా జ్యూస్ తాగుతుంటే మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. మార్నింగ్ సిక్నెస్ నుంచి బయటపడాలంటే పుదీనా రసం తాగాలి. అలర్జీలు, ఉబ్బసంతో బాధపడేవారికి పుదీనా సహాయం చేస్తుంది. సాధారణ జలుబుకు గొప్ప ఔషధంగా పుదీనా జ్యూస్ పనిచేస్తుంది.