1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour Jokes

30 రోజుల లీవుకు- పెళ్ళికి లింకేంటి?

"ఓ బాస్ తన కింద పనిచేసే ఉద్యోగస్తుడు నెల రోజులు లీవ్‌లెటర్ తెస్తే కోపంగా ఇలా అడిగాడు. "మీ అత్తగారికి బావుండలేదంటావు. నీ కూతురికి జ్వరం అంటావు. ఇప్పటికే చాలారోజులు లీవు పెట్టేశావ్.. ఈ 30 రోజుల సెలవుక

Humour
"ఓ బాస్ తన కింద పనిచేసే ఉద్యోగస్తుడు నెల రోజులు లీవ్‌లెటర్ తెస్తే కోపంగా ఇలా అడిగాడు. 
 
"మీ అత్తగారికి బావుండలేదంటావు. నీ కూతురికి జ్వరం అంటావు. ఇప్పటికే చాలారోజులు లీవు పెట్టేశావ్.. ఈ 30 రోజుల సెలవుకు కారణం ఏమిటి?"
 
ఉద్యోగి: "నా పెళ్ళి సార్..!"
About Writer
Selvi
తర్వాతి కథనం
అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...