భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు? Written By: సెల్వి Updated: Thu, 22 Aug 2024 (23:28 IST) google-news భార్య: "ఏవండి.. పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు వుందండి...!" భర్త: "ఎందుకు కాలదు..? మీ వదిన ఏడు వారాల నగలు వేసుకుని కనిపించిందిగా..!"