సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (13:11 IST)

పెళ్లికి వెళ్లొచ్చిన భార్య కడుపు కాలుతుంది..

Jokes
Jokes
భార్య: "ఏంటండీ.. పెళ్లికి వెళ్లొచ్చిన తర్వాత నుంచి కడుపు కాలుతుందండీ"
 
 
భర్త:  "ఎందుకు కాలదు.. మీ వదిన ఏడు వారాల నగలు వేసుకొచ్చిందిగా..!"