డ్యూటీలోలేను.. డిస్ట్రబ్‌చేయకు..!
పోలీసు భార్య : నిద్రపోతున్న పోలీసుతో.. ' ఏమండీ మనింట్లో దొంగలు పడ్డారు లేవండి'
పోలీసు : 'ఉష్..! అరవకు నేనిప్పుడు డ్యూటీలో లేను. నిద్ర డిస్ట్రబ్ చేయొద్దు' అటు తిరిగి పడుకున్నాడు.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
