1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. If burn your heart drink water

హృదయం మండితే నీళ్లు తాగు

If burn your heart drink water
సునీత : కమల్! కొంచెం నీ పర్సు ఒక సారివ్వవా?
 
కమల్: ఇవ్వను
 
సునీత : ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే నా హృదయం మండిపోతుంది.
 
కమల్ : అయితే చల్లని నీరు త్రాగు
About Writer
CVR