సంబంధిత వార్తలు
- పడక గదిలో ప్రియుడితో 'ఆ' పనిచేస్తూ అడ్డంగా దొరికిన భార్య... తర్వాత...
- కట్టుకున్న భర్తను.. పదేళ్ల కుమార్తెను వదిలి.. 19 ఏళ్ల యువకుడితో?
- పెళ్లి పేరుతో మోసం చేస్తే ఎన్నారైలను అరెస్ట్ చేయాల్సిందే.. సుప్రీం
- కూర చాలా బాగుందని చెప్తే.. చుక్కలు కనిపించాయ్..
- భార్య అక్రమ సంబంధం.. ఇద్దరు పిల్లలు ఏం చేశారనీ... భార్యతో సహా...
ఏమండీ ఇక్కడ 1000 రూపాయలు పెట్టాను.. కనిపించడం లేదు..?
భార్య: ఏమండీ ఇక్కడ 1000 రూపాయలు పెట్టాను..
కనిపించడం లేదు మీరేమైనా తీశారా..?
భర్త: అవును అక్కడవుంటే పోతాయని బార్‌లో ఆ 1000 తాకట్టు పెట్టా..
అది సర్లే గాని నా ఉంగరం, బ్రాస్లెట్, చైన్
కనబడడం లేదు నువ్వేవైనా చూశావా..?
భార్య: అవునండి విడి విడిగా ఉంటే.. చెల్లా చెదురు అయిపోతాయని
ఒకేఒక్క నెక్లెస్‌గా చేయించా..!
భర్త: 1000 తీసుకున్నందుకు.. మెుత్తం పోయిందా..?
