మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (13:09 IST)

కూర చాలా బాగుందని చెప్తే.. చుక్కలు కనిపించాయ్..

''భోజనం చేసేటప్పుడు కూర చాలా బాగుందని చెప్తే భార్య సంతోష పడుతుందని.. ఎవరో చెపితే రాత్రి అలా చెప్పాను. అంతే చుక్కలు కనబడ్డాయిరా..!? అన్నాడు సురేష్
 
"అవునా.. ఎందుకు..?" అడిగారు రాజేష్ 
 
"ఆ కూర పక్కింటావిడ ఇచ్చిందని నాకేం తెలుసు..!" అసలు సంగతి చెప్పాడు సురేష్.