శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 నవంబరు 2018 (11:51 IST)
సంబంధిత వార్తలు
లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు.. సుందర్ పిచాయ్
హ్యాకైన ఫేస్బుక్ .. ఒక్కో ఖాతా రూ.7కి విక్రయం .. మీ ఖాతా కూడా ఉందా?
గాంధీ తరహాలో రైలు యాత్ర.. విజయవాడ నుంచి.. పక్కనే నాదెండ్ల
ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..
గూగుల్‌లో 'మీటూ' ప్రకంపనలు... 48 మంది ఉద్యోగులుపై వేటు
ఫేస్బుక్లో సెల్ఫీ పెడితో లైక్స్ కొడుతున్నారే కానీ...
ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఫేస్బుక్లో...
సెల్ఫీ పెడితో అందరూ లైక్స్ కొడుతున్నారే కానీ...
ఒక్కడూ వద్దని వారించి చావరేం..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Chittoor To Prayagraj- మహా కుంభమేళాకు సీఎన్జీ ఆటోలోనే వెళ్లిన ఏపీ యువకులు.. 4వేల కిలోమీటర్లు
ప్రయాగ్ రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు వివిధ రవాణా మార్గాల ద్వారా వెళ్తున్నారు. కొందరు రద్దీగా ఉండే సుదూర రైళ్లలో ఎక్కుతుండగా, మరికొందరు ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఖరీదైన విమానాల్లో ఖర్చు చేస్తున్నారు. ఇంతలో, చాలా మంది ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లపై తమ కార్లు, బస్సులలో ప్రయాణిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది యువకులు ఆటోరిక్షా నడుపుతూ ఉత్తరప్రదేశ్ వరకు వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేశాయి.
వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వంశీని అరెస్టు చేసిన తర్వాత విజయవాడ కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం ప్రారంభించాయి. ఈ వీడియోలు గన్నవరంలో లోకేష్ ఎన్నికల ప్రచారంలోనివి. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు వంశీ మూల్యం చెల్లించుకుంటారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. గన్నవరంలో ఎన్నికలకు ముందు ప్రచారంలో, లోకేష్ తగినంత దూకుడుగా వ్యవహరించారు. ఇంకా వంశీని హెచ్చరించారు. ప్రస్తుతం వంశీ అరెస్ట్ కావడంతో నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!
నిత్యం తన పనిపైనే ధ్యాసపెట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చివరకు జీవితంలో తాను ఏమి కోల్పోయాడో తెలుసుకుని కుమిలిపోతున్నాడు. సంవత్సరానికి రూ.7 కోట్ల వేతన ప్యాకేజీతో ప్రమోషన్ పొందిన ఆనందం కొన్ని క్షణాల్లో ఆవిరైపోయాయి. రూ.7 కోట్ల ప్యాకేజీ తన భార్యను సంతోషపెట్టలేకపోయిందనీ, ఆమె తనపై విరక్తి చెంది విడాకులు అడుగుతోందన్నారు. ఉద్యోగ రీత్యా ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ తాను మాత్రం జీవితంలో ఓడిపోయినట్టు వాపోతున్నాడు. ఒక చేత్తో ప్రమోషన్ లేఖ, మరోవైపు విడాకుల నోటీసులు అందుకున్నట్టు తెలిపారు.
జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?
2024 ఎన్నికల నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కువగా బెంగళూరులోని తన విలాసవంతమైన ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా జగన్ వారానికి ఒకసారి మాత్రమే 2 నుండి 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, ఆ తర్వాత బెంగళూరుకు తిరిగి వెళ్తున్నారు. మూడు రోజుల క్రితం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తన పార్టీ నాయకులు, మద్దతుదారులను కలిశారు. ఇంకా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. అందులో మాట్లాడుతూ.. తదుపరి సారి జగన్ 2.0 ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా ఓ చిరుతపులి కనిపించింది. దాన్ని చూసిన అతిథులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో పెళ్లిమండపం నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ, పశువైద్య, అగ్నిమాపక సిబ్బంది 200 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి చిరుతపులిని బంధించారు. అయితే,ఆ చిరుతపులి దాడిలో అటవీశాఖ అధికారి గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఈ ఘటన జరిగింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు
మెంతులు ఎల్లప్పుడూ ఔషధ గుణాలు అధికంగా ఉన్న భారతీయ సుగంధ ద్రవ్యాలు, మూలికలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వీటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మెంతులు ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది, ఇది చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది. మెంతి గింజలు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర మాత్రమే కాదు, మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం 1-2 టీస్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి
మునగ చెట్టు ఆకుల నుండి హెర్బల్ టీ తయారు చేస్తారు. ఈ టీ తాగితే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. మునగ ఆకులులో పలు ఔషధీయ గుణాలున్నాయి. మునగ టీలో విటమిన్లు ఎ, సి, ఇ, అలాగే కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు వున్నాయి. టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఈ మునగ ఆకు టీని క్రమంతప్పకుండా తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
దొండ కాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెపుతుంది. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దొండ కాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. దొండ కాయలోని గుణాలు కాలేయంకి మేలు చేస్తాయి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించగలవు. దొండ కాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు దరిచేరనీయవు. దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు మేలు చేసి ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి బాగా పనిచేస్తుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనీయదు, ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు
హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న కొద్దీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, డీహైడ్రేషన్‌ను మరింత ఆందోళనకరంగా మారుస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే వరకు ఇది గుర్తించబడదు. డీహైడ్రేషన్ సాధారణంగా తీవ్రమైన దాహంతో ముడిపడి ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో, ఇది సూక్ష్మంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నిశ్శబ్ద డీహైడ్రేషన్ రూపంలో ఉండటం చేత తరచుగా ఇది గుర్తించబడదు. దీనికితోడు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణశయాంతర సమస్యల వల్ల కలిగే అతిసార నిర్జలీకరణం, ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా వున్నాయి.
బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు
బీట్ రూట్ ప్రత్యేకమైనది. ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని చెపుతారు. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. బీట్ రూట్ జ్యూస్ రక్తపోటు తగ్గేందుకు సాయపడి గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. బీట్రూట్కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. బీట్రూట్లోని నైట్రేట్ ఆక్సైడ్లు రక్తప్రసరణ వేగాన్ని పెంచడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.