శుక్రవారం, 16 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
సంబంధిత వార్తలు
నా స్నేహితురాలిని నా బోయ్ ఫ్రెండుకి పరిచయం చేశా... బాగా కనెక్ట్ అయిపోరేమోననిపిస్తోంది...
చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
వినయ విధేయ రామ టీజర్... బోయపాటీ... ఇక మారవా అంటూ...
తిరుపతిలో బాలికపై నాలుగేళ్ల పాటు అత్యాచారం.. గదికి పిలిపించుకుని..?
ప్రియా ప్రకాష్ వారియర్ లుక్ అదిరింది..
నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అబ్బాయి: నేను నీకు నచ్చానా చెప్పు..
అమ్మాయి: ఆ నచ్చారు.. అందుకే కదా పెళ్ళికి ఒప్పుకున్నా...
అబ్బాయి: నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్..?
అమ్మాయి: రెండు, మూడుసార్లు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. చరిత్రలోనే తొలిసారి ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమిర్ ఖాన్ ముత్తాఖీతో పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్ ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. తాలిబన్లతో తాను మాట్లాడిన విషయాన్ని మంత్రి జైశంకర్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. కాగా, తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వస్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి.
హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. స్థానిక నాంపల్లిలో రౌడీ షీటర్ అయాన్ ఖురేషీ హత్యకు గురయ్యాడు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. బ్యాట్‌తో కొట్టి, కత్తులతో గొంతుకోసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అన్న చందంగా మారింది టర్కీ దేశానికి చెందిన కంపెనీల పరిస్థితి. పహల్గాం దాడి తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా నడుచుకున్న టర్కీ పాలకులు.. పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు భారత్‌పై దాడి చేసేందుకు వీలుగా శత్రుదేశం పాకిస్థాన్‌కు డ్రోన్లు, ఇతర సైనిక పరికరాలు, సైనికులను పంపించింది. ఈ చర్యలు భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ చార్జీలు పెరగనున్నాయి. కొత్తగా పెంచిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి రోజూ మెట్రో రైళ్లలో లక్షలాది మంది నగర వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి మెట్రో రైళ్లలో చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన నూతన చార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ గత ప్రభుత్వ పాలకులైన వైకాపా నేతల తీరు మాత్రం మారడం లేదు. వైకాపా ఏలుబడిలో కొనసాగించినట్టుగానే తమ దౌర్జన్యాలు, దాడులు యధేచ్చగానే చేస్తున్నారు. తాజాగా తనకు చెందిన బస్సును మరో ప్రైవేట్ బస్సు ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ బస్సు డ్రైవర్‌పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము. రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి. టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి. తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్‌పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.