1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
  4. kids jokes

వెంగళప్ప చిలిపి ఐడియా...

kids jokes
సుబ్బారావు... ఏరా బావా.. నీ కొడుకు ఎప్పుడూ వేలు చప్పరిస్తూ ఉండేవాడు. ఇపుడు ఆలవాటు తగ్గిందా? 
 
వెంకళప్ప : ఆ తగ్గిందిరా.. ఇపుడు అస్సలు పెట్టుకోవడం లేదు.
 
సుబ్బారావు : ఎలా మాన్పించావురా?
 
వెంగళప్ప : అబ్బే ఏం లేదురా... వాడికి లూజుగా ఉండే నిక్కర్లు కుట్టించాను. వెదవకి నిక్కరు పట్టుకోవడంతోనే సమయం సరిపోతుంది. ఇక వేలేం చప్పరిస్తాడు. 
తర్వాతి కథనం
యోగా సాధన కేవలం ఆరోగ్యం కోసమే కాదు....