గిన్నిస్ బుక్‌లో ఎందుకు లేదు సార్...

మాస్టర్ : "శ్రీ కృష్ణపరమాత్ముడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు తెలుసారా..." స్టూడెంట్ : "నేను నమ్మనంటే నమ్మను సార్..!" మాస్టర్ : ''ఒరేయ్.. నిజం రా.. ఇది నమ్మితీరాలి'' స్టూడెట్ : "మర

kids joke
pnr| Last Updated: శుక్రవారం, 15 జూన్ 2018 (09:36 IST)
మాస్టర్ : "శ్రీ కృష్ణపరమాత్ముడు తన చిటికెన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు తెలుసారా..."

స్టూడెంట్ : "నేను నమ్మనంటే నమ్మను సార్..!"

మాస్టర్ : ''ఒరేయ్.. నిజం రా.. ఇది నమ్మితీరాలి''


స్టూడెట్ : "మరయితే అది గిన్నిస్ బుక్‌లో ఎందుకు లేదు..?!"


మాస్టర్ : ఆఁ...

దీనిపై మరింత చదవండి :