శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (09:47 IST)

స్కూల్‌లో ఏముంది మమ్మీ...

తొలి రోజు కిండర్ గార్డెన్‌కు వెళ్ళిన బాబీ ముఖం వేలాడేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మ : ఏంటి బాబీ డల్‌గా ఉన్నావ్? బాబీ : రేపట్నుంచి నేను స్కూల్‌కు వెళ్ళను మమ్మీ.. అమ్మ : ఏఁ ఎందుకని? బాబీ : అక్కడేముంది మమ్

తొలి రోజు కిండర్ గార్డెన్‌కు వెళ్ళిన బాబీ ముఖం వేలాడేసుకుంటూ ఇంటికి వచ్చాడు.

అమ్మ : ఏంటి బాబీ డల్‌గా ఉన్నావ్?
 
బాబీ : రేపట్నుంచి నేను స్కూల్‌కు వెళ్ళను మమ్మీ..
 
అమ్మ : ఏఁ ఎందుకని?
 
బాబీ : అక్కడేముంది మమ్మీ... నేను చదవలేను. రాయలేను. అంతేనా.. మా మిస్ నన్ను ఎవ్వరితోను మాట్లాడనివ్వదు.
అమ్మ : ఆ..