1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

ఇంటిపని అంత మేలు చేస్తుందా?

''మీ ఆయన ఇంటి పని మొత్తాన్ని తన నెత్తినేసుకుని అంత చక్కగా చేస్తున్నారే కారణం ఏంటి?" అడిగింది సుమతి "ఇంటి పని, వంటపనీ చేసేవాళ్ళు.. నిండు నూరేళ్లు బతుకుతారని.. మా ఫ్యామిలీ డాక్టర్‌తో చెప్పించా.. అంతే.

Jokes
''మీ ఆయన ఇంటి పని మొత్తాన్ని తన నెత్తినేసుకుని అంత చక్కగా చేస్తున్నారే కారణం ఏంటి?" అడిగింది సుమతి 
 
"ఇంటి పని, వంటపనీ చేసేవాళ్ళు.. నిండు నూరేళ్లు బతుకుతారని.. మా ఫ్యామిలీ డాక్టర్‌తో చెప్పించా.. అంతే.. ఆయన నన్ను.. ఏ పనీ చెయ్యనివ్వట్లేదు..!" అసలు సంగతి చెప్పింది వినోదిని. 
About Writer
selvi
తర్వాతి కథనం
విలన్ ఆఫ్ మై లైఫ్ : శ్రీరెడ్డి (ఫోటోలు)